స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ మారడంలో ఆయన భార్య స్నేహా రెడ్డి పాత్ర కచ్చితంగా ఉంది. బన్నీ సినిమాల విషయంలో పక్కా లెక్కలతో ఆమె సపోర్ట్ చేస్తున్నారు. ఇక సినిమాలను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తే ప్లస్ అవుతుందో కూడా ఆమె ఇప్పటికే ప్రూవ్ చేసారు.