ఆఫ్రికా దేశాలు చెమటతో తడిసి ముద్దయ్యేలా.. వారణాసి!
మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలపై కొంతైనా అవగాహన ఉంటుంది. చిన్నప్పటి నుంచి కథల రూపంలోనైనా, పండుగల ద్వారా అయినా, టెలివిజన్, సినిమాల ద్వారా అయినా ఈ ఇతిహాసాలు మన జీవితంలో భాగమైపోయాయి.