Janhvi Kapoor: జాన్వీకపూర్ ఇంట అంబానీ పిల్లలు.. రాయల్ పార్టీ ఇచ్చిన జాన్వీ
జాన్వీ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో అంబానీ కూతురు ఇషా అంబానీ, కోడలు శ్లోకా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.