Jawan: కొత్త చరిత్ర సృష్టించిన జవాన్.. అయినా ఆ రికార్డులకు దూరంలోనే..!

బాలీవుడ్ హిస్టరీలో తొలిసారిగా రూ.1100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది జవాన్. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకి రాని వసూళ్లు ఇవి. 5వ వారంలో జవాన్ కలెక్సన్స్ కాస్త మందగించినప్పటికీ.. రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Post Published By: narender Thiru
Updated : 8 October 2023, 6:48 PM IST

Published : 
  • 8 October 2023, 6:48 PM IST

Exit mobile version