ఈమధ్య కాలంలో కన్నడ సినిమాలే అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఒకప్పటి కేజీఎఫ్ మెదలు నిన్నటి కాంతార వరకూ అన్నీ హిట్ టాక్ సంపాదించుకోవడం విశేషం. ఒకదానికి మించి మరొక సినిమాను పోటీపడి తీస్తున్నారేమో అనేలా ఉంటున్నాయి. తాజాగా కొన్ని గంటల క్రితం విడుదలైన కబ్జ ట్రైలర్ కూడా ఇదే కోవలో చేరుతుందా అనేలా నిర్మించారు.

kabzaa movie trailer