kalki : డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి కల్కి పండగే

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’ (Kalki 2898AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్‌ (Vyjayanthi Movies) నిర్మిస్తున్న ఈ భారీ సినిమా జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 May 2024, 1:25 PM IST

Published : 
  • 14 May 2024, 1:25 PM IST

Exit mobile version