వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హిస్టరీ క్రియేట్ చేసే దిశగా కదులుతున్నారు.సూర్య నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘కంగువా’. సూర్య పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అదిరిపోయే అవైటెడ్ గ్లింప్స్ ను సర్ ప్రైజ్గా రిలీజ్ చేశారు మేకర్స్.

Kanguva Movie Glimps Released Because of Surya Birthday