నెంబర్ వన్ రేసులో ప్రిన్స్…!
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో శివకార్తికేయన్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులపై సంతకాలు