KANGUVA VS KALKI 2898 AD: కంగువ కథ అదే అయితే.. కల్కి కత్తిరిస్తాడు..
కల్కి కథలో ఇద్దరు ప్రభాస్‌లుంటారు. ఒకరు కృష్ణుడి అంశగా పుట్టిన భైరవ, అలాగే శ్రీవిష్ణు అవతారంగా వచ్చే కల్కి.. ఇలా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. మహాభారత యుద్దం ముగిసినప్పటి కాలం నుంచి ఈ తరంలో 2898 కాలం వరకు జరిగే కాల ప్రయాణమే ఈ మూవీ కథ.