Rukmini Vasant : కాంతార.. చాప్టర్ 1 హీరోయిన్ ఫైనల్

కాంతార (Kantara) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. 15 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టింది. దీంతో రెట్టించిన ఉత్సాహం, భారీ బడ్జెట్‌తో కాంతార 2 చేస్తున్నాడు రిషబ్ శెట్టి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 March 2024, 11:00 AM IST

Published : 
  • 24 March 2024, 11:00 AM IST

Exit mobile version