Kiara Advani: వసుమతి జోరు.. స్పీడ్ పెంచిన కియారా

ఇప్పటికే టైర్ 1 స్టార్లు మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన పని చేసింది. రెండోసారి రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో మళ్లీ కనిపించనుంది. బాలీవుడ్‌లో రీసెంట్‌గా ఈ బ్యూటీ సత్యప్రేమ్‌కి.. సినిమా ద్వారా మంచి విజయాన్ని రుచి చూసింది.

Post Published By: narender Thiru
Updated : 21 February 2024, 3:19 PM IST

Published : 
  • 21 February 2024, 3:19 PM IST

Exit mobile version