లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్టర్లలో ఇప్పుడొక ట్రెండ్ సెట్టర్. బడా హీరోలను డైరెక్ట్ చేస్తూ.. వారికి మాస్ హిట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ అయ్యాడు. దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన సమయంలోనే.. ఫ్యూచర్ మూవీస్, కథలు సిద్ధం చేసుకున్న ఈ సునామీ డైరెక్టర్.. వాటిని స్క్రీన్ పై అప్లై చేస్తూ.. అభిమానులకు షాక్‌కు గురి చేస్తున్నాడు.

Lokesh Kanagaraj shock for LCU fans