ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు జక్కన్న. మహేష్ బాబు బాడీ బిల్డప్ చేసే పనిలో ఉన్నాడు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. మహేష్ బాబు ఊహించని లుక్‌లో కనిపించబోతున్నాడు.