Mahesh Babu: మహేశ్ బాబు విషయంలో దర్శకులంతా ఫెయిల్.. తప్పంతా వాళ్లదే..!

హాలీవుడ్ హీరో రేంజ్‌లో మహేశ్ తన కొత్త లుక్స్‌తో ఓ యాడ్‌లో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. అదేంటో మహేశ్ బాబు ఏ యాడ్ చేసినా హాలీవుడ్ హీరో రేంజ్‌లో కనిపిస్తాడు. అదే సినిమాల్లోకొచ్చే సరికి ఆ రేంజ్ మెరుపులుండవు. కారణం దర్శకుడి చేతకాని తనమా, మేకప్, సినిమాటోగ్రాఫర్ ఫెయిల్యూరా..?

Post Published By: narender Thiru
Updated : 10 June 2023, 6:06 PM IST

Published : 
  • 10 June 2023, 6:06 PM IST

Exit mobile version