MAHESH BABU: మహేశ్ బాబు మీద విషం చిమ్ముతోంది వాళ్లేనా..?
మహేశ్ బాబు మీద కూడా విషం కక్కే ప్రయత్నం మళ్లీ మొదలైంది. అసలు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తోందంటే చాలు.. కొన్ని బ్యాచ్‌లు పనికట్టుకుని నెగెటివ్ ప్రమోషన్ క్రియేట్ చేయటం బిజినెస్ మ్యాన్ టైం నుంచే చూస్తున్నాం.