Mahesh babu: జిమ్‌లో కష్టపడుతున్న మహేశ్.. రాజమౌళి సినిమా కోసమేనా..?

వర్కవుట్స్‌ చేయడం.. బాడీని మెయిన్‌టేన్‌ చేయడం మహేశ్‌కు అలవాటే అయినా ఇన్‌స్టాలో పెట్టిన ఫొటో చూస్తుంటే.. ఎవరి కోసం ఈ కండలు అనే డౌట్‌ వస్తోంది. ఈ కసరత్తుల వెనకాల వున్న రాజమౌళి వున్నాడా..?

Post Published By: narender Thiru
Updated : 18 October 2023, 8:37 PM IST

Published : 
  • 18 October 2023, 8:37 PM IST

Exit mobile version