ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఎక్కడ చూసినా ఈ పిక్సే కనిపిస్తున్నాయి. అభిమానులు సైతం నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ సినిమాలకు ఈయన గ్రీక్ గాడ్ అంటూ ఒకరు పోస్ట్ చేస్తే, హాలీవుడ్ కటౌట్ ఇది అంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు.
