MAHESH BABU: ఒక్కడు విషయంలో మహేశ్ తప్పు చేశాడా..? సోషల్ మీడియాలో రచ్చ..
తన కెరీర్‌లో తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, కెరీర్‌ని టర్న్ చేసిన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు అన్నాడు. అంటే.. అసలు తనకి మొదటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఒక్కడుని ఎలా మర్చిపోయాడనేస్తున్నారు ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్.