MAHESH BABU-ALIA BHATT: కొత్త డౌట్స్.. మహేష్‌కు జోడిగా అలియా..!

తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పోచర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను వీక్షించి దానిపై సోషల్‌ మీడియాలో స్పందించారు.

Post Published By: narender Thiru
Updated : 28 February 2024, 4:23 PM IST

Published : 
  • 28 February 2024, 4:23 PM IST

Exit mobile version