MAHESH FAMILY: రెండో మూవీకి సిద్దమైన సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అయ్యాడు. టాలీవుడ్ లో కుర్ర హీరోలకు కొదవే లేదు. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో అశోక్ గల్లా […]

Post Published By: Srikar Creator
Updated : 5 February 2023, 12:15 PM IST

Published : 
  • 5 February 2023, 12:15 PM IST

Exit mobile version