Yash New Movie : మాస్టర్ ఈజ్‌ బ్యాక్‌.. నిద్ర లేచిన యాష్

ఎట్టకేలకు నెక్ట్ష్‌ మూవీని యష్ రివీల్‌ చేస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ ఇంతకాలం ఊరించిన యష్ ఈనెల 8న ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తన 19వ సినిమా డిటేల్స్‌ను ప్రకటిస్తాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 December 2023, 1:15 PM IST

Published : 
  • 5 December 2023, 1:15 PM IST

Exit mobile version