టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ల హవా గట్టిగానే నడుస్తోంది. కొందరు హీరోయిన్లు కనుమరుగు కావడంతో ఇప్పుడు మరికొందరు హీరోయిన్ల హవా మొదలవుతోంది. పూజా హెగ్డే, రష్మిక మందన హవా కాస్త తగ్గింది. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇక్కడ పాగా వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
