Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?

మెగాస్టార్ చిరంజీవిని మ‌రో అత్యున్నత పుర‌స్కారం వ‌రించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోతున్న పౌర పురస్కారాల్లో చిరంజీవిని పద్మ విభూషణ్‌తో సత్కరించే అవకాశం ఉందంటూ వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 18 January 2024, 1:31 PM IST

Published : 
  • 18 January 2024, 1:31 PM IST

Exit mobile version