Chiranjeevi: మెగా “జగదేక వీరుడి” సాహసం.. అదరగొట్టిన కొత్త పోస్టర్..

గాలి, నీరు, నిప్పు, నింగీ, నేల.. వీటితో తయారైన నక్షత్రమే మెగాస్టార్ అనే సెన్స్ వచ్చేలా చిరు 157వ సినిమా తాలూకు పోస్టర్ లాంచ్ చేసింది మూవీ టీం. ఆ పోస్టర్‌ని బట్టే తెలిసిపోతుంది.. ఇదో సోషియో ఫాంటసీ జోనర్ మూవీ అని.

Post Published By: narender Thiru
Updated : 22 August 2023, 5:08 PM IST

Published : 
  • 22 August 2023, 5:08 PM IST

Exit mobile version