MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది హాట్ బ్యూటీ. ఆ పాట తెచ్చిన పాపులారిటీతో ముద్దుగుమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ సినిమాలలో సొగసరి చేసిన స్పెషల్ సాంగ్స్‌ను యూత్, మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 19 February 2024, 2:50 PM IST

Published : 
  • 19 February 2024, 2:50 PM IST

Exit mobile version