dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Waltair Veerayya

#Waltair Veerayya

A megastar who never drops anchor

Chiranjeevi : యాంకర్‌ని వదలని మెగాస్టార్

May 4, 2024 | 12:00 PM

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెహర్ రమేష్‌తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేశాడు మెగాస్టార్ (Megastar) చిరంజీవి.

Megastar chiranjeevi waiting for best stories like vishwambhara

MEGASTAR CHIRANJEEVI: సెకండ్ ఇన్నింగ్స్‌.. ఇకపై కొత్త దారిలో చిరు..!

April 25, 2024 | 07:30 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం రొటీన్ రోతతో తన ఇమేజ్‌కు తగ్గ మూవీలు చేయట్లేదనే కామెంట్స్ వచ్చాయి. ఖైదీ నెంబర్ 150 హిట్టవ్వొచ్చు. వాల్తేర్ వీరయ్య మాస్ హిట్ కావొచ్చు. కాని చిరు రేంజ్ మూవీలు కాదనే కామెంట్సే పేలాయి.

Megastar chiranjeevi is doing again special song with urvashi rautela

MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు

February 19, 2024 | 02:50 PM

‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది హాట్ బ్యూటీ. ఆ పాట తెచ్చిన పాపులారిటీతో ముద్దుగుమ్మకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ సినిమాలలో సొగసరి చేసిన స్పెషల్ సాంగ్స్‌ను యూత్, మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

Chiranjeevi vs balakrishna balayya movies creating high rating than chiru

CHIRANJEEVI VS BALAKRISHNA: బాలయ్య రేంజ్.. చిరంజీవిని మించిపోతుందా..?

February 10, 2024 | 01:56 PM

చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు. అయితే, ఒక విషయంలో బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోయినట్లు కనిపిస్తోంది. అఖండకు ముందు బాలకృష్ణ వేరు, అఖండ తర్వాత వేరు. ఇప్పుడు ఆయన మార్కెట్ బాగా పెరిగింది.

Chiranjeevi directed by harish shankar

Churu harish shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి..

February 2, 2024 | 02:57 PM

గతేడాది 'వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya) , 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' (Viswambhara) చిత్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ (A socio fantasy film) వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Urvashi rautela dazzles in latest fashionable outfit

Urvashi Rautela: స్టన్నింగ్ లుక్కులో ఊర్వశి రౌతెలా.. లేటెస్ట్ ఫొటోస్..

January 29, 2024 | 09:21 PM

Urvashi Rautela: టాలీవుడ్‌లో వరుసగా స్పెషల్ సాంగ్స్‌తో బిజీ అవుతోంది ఊర్వశి రౌతెలా. వాల్తేర్ వీరయ్య తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది.

Urvashi rautela aims to do item songs in tollywood top heroes

Urvashi Rautela: టాలీవుడ్ టాప్ స్టార్స్‌ని టార్గెట్ చేసిన ఊర్వశీ రౌటేలా

December 6, 2023 | 08:41 PM

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్ని హీరోయిన్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన ఊర్వశి.. తెలుగులో ఐటమ్ గాల్ సాంగ్స్‌కే ప్రయారిటీ ఇవ్వటానికి రెమ్యునరేషనే కారణం. కేవలం ఒక వారం రోజుల్లో తెరకెక్కే ఐటమ్ సాంగ్స్‌లో మెరిస్తే 2 నుంచి 5 కోట్లు ముట్టచెబుతున్నారు తెలుగు నిర్మాతలు.

Urvashi rautela became an item girl for telugu film industry she will get success with skanda

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ఐటం గర్ల్‌గానే మిగిలిపోయిందా..?

September 18, 2023 | 07:19 PM

ఊర్వశి రౌతెలా హాట్‌ బ్యూటీనే. అయినా, హీరోయిన్‌గా ఛాన్సులివ్వరు. యువ హృదయాలను అందంతో కోసేసినా.. ఆఫర్స్‌ పెద్దగా లేవు. మంచి డ్యాన్సర్‌ అన్న ముద్రతో తెలుగులో వరుస ఐటంసాంగ్స్‌తో ఎక్కువ ఫేమస్‌ అయింది ఊర్వశి. ఐటంగర్ల్‌గా పొట్టి పొట్టి డ్రెస్సులతో కనిపిస్తుందేగానీ, సక్సెస్‌ పర్సెంటేజ్‌ తక్కువే.

Bollywood beauty urvashi rautelas latest glamorous photos 2

Urvashi Rautela: ఏంజెల్‌లా మారిపోయిన ఊర్వశి రౌతెలా.. లేటెస్ట్ ఫొటోస్

August 29, 2023 | 08:44 PM

Urvashi Rautela: బాలీవుడ్, టాలీవుడ్‌లో సినిమాలు, సాంగ్స్‌తో బిజీగా ఉంది నటి ఊర్వశి రౌతెలా. తాజాగా ఫొటో షూట్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Chiranjeevis waltair veerayya movie song helped urvashi rautela

Urvashi Rautela: చిరంజీవి చెయ్యి ఊర్వశి రౌతేలాకి బాగా కలసివచ్చిందా?

April 11, 2023 | 12:42 PM

ఊర్వశి రౌతేలాకు అదిరిపోయే హిట్స్‌ లేకపోయినా.. ఈ అమ్మడి గ్లామర్‌కు యూత్‌ ఫిదా అయిపోయారు. ఫేస్‌లో హీరోయిన్‌ ఫీచర్స్‌ తక్కువే అయినా.. ఈ అమ్మడితో ఒక్క ఐటంసాంగ్‌ అయినా చేయాలని హీరోలు అనుకోవడమే కాదు.. ఛాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam