మెగా 156 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ పంచభూతాల థీమ్‌తో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ భారీ బడ్జెట్‌కు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయిందట.
