Megastar Chiranjeevi: విశ్వంభర నుంచి లేటెస్ట్ బజ్.. ఆ మెగా హిట్ మూవీ పంథాలోనే విశ్వంభర..
చిరంజీవి 156వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చిరు నటించిన ఓ సూపర్ హిట్ మూవీ పంథాలోనే విశ్వంభర కూడా ఉండనున్నట్లు ఓ బజ్ వినిపిస్తోంది. చిరంజీవి ఈ మూవీలో దొరబాబు పాత్రలో కనిపించనున్నారట.