ముద్దు ముద్దుగా త్రిష ముద్దుపేర్లు..!
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి త్రిష కృష్ణన్. వయసు నలభై దాటినా ఇప్పటికీ ఏమాత్రం తగ్గని గ్లామర్, నటనతో సీనియర్ హీరోలకే కాకుండా యువ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్