దేవర రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఐతే మూవీ చూస్తే మాత్రం ఇది పూర్తిగా ఫాన్స్ మూవీ అని… పబ్లిక్ మూవీ కాదని తెలుస్తోంది.
