Mrunal Thakur: ప్రేమ పక్షులు.. మృణాల్‌తో డేటింగ్.. సింగర్ పోస్టు వైరల్..
వీడియోలో మృణాల్, బాద్‌షా ఒక పార్టీ ఈవెంట్ నుంచి వెళ్ళిపోతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించారు. ఇక ఇది చూపించి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం మొదలైంది.