ప్రపంచ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీకి తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే సారథిగా పగ్గాలు అందుకుని రెండు ప్రపంచకప్ లు అందించాడు.