Muralidharan: ఎట్టకేలకు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ రీస్టార్ట్‌.. హీరోగా ఆస్కార్‌ మూవీ యాక్టర్‌ ఫైనల్‌

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ రీస్టార్ట్‌ కాబోతోంది. “800”(ఎయిట్‌ హండ్రెడ్‌) అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో ఎట్టకేలకు హీరోను ఫైనల్‌ చేశారు మేకర్స్‌.

Post Published By: Srikar Creator
Updated : 17 April 2023, 1:30 PM IST

Published : 
  • 17 April 2023, 1:30 PM IST

Exit mobile version