Naa Saami Ranga: సరిలేరు నీకెవ్వరు రికార్డు బ్రేక్ చేసిన నా సామిరంగ

ఆమధ్య సరిలేరు నీకెవ్వరు మూవీని 5 నెలల్లో పూర్తి చేశాడు అనిల్ రావిపుడి. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో నెల తీసుకున్నాడు. కానీ, నా సామి రంగ అలాకాదు. షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఒకేసారి జరిగింది.

Post Published By: narender Thiru
Updated : 2 January 2024, 7:17 PM IST

Published : 
  • 2 January 2024, 7:17 PM IST

Exit mobile version