Naga Chaitanya: చైతూ, శోభితా డేటింగ్‌ ! ఇలా దొరికిపోయారేంటి..

చైతూ, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారని.. అక్కడ కనిపించారని, ఇక్కడ కనిపించారని కొన్నిరోజులుగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి దొరికిపోయారీు. ఇద్దరు కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లినట్లు నెటిజన్లు పట్టేశారు.

Post Published By: narender Thiru
Updated : 25 April 2024, 6:37 PM IST

Published : 
  • 25 April 2024, 6:37 PM IST

Exit mobile version