Nagarjuna Akkineni: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న కింగ్ నాగార్జున

త్వరలో బిగ్ బాస్ సీజన్ సెవన్ స్టార్ట్ కాబోతోంది. సీజన్ 6 ముగిస్తున్నప్పుడు సెవంత్ సీజన్‌కి హోస్ట్ నాగ్ కాదన్నారు. కానీ చివరికి తనే గతయ్యాడట. మరో హీరో ఎవరూ ముందుకు రాకపోవటంతో, నాగ్‌నే మళ్లీ ఒప్పించారట.

Post Published By: narender Thiru
Updated : 13 July 2023, 5:26 PM IST

Published : 
  • 13 July 2023, 5:26 PM IST

Exit mobile version