Naa Saami Ranga: మాస్ స్టెప్పులతో నా సామిరంగ టైటిల్ సాంగ్ విడుదల..

ఆదివారం ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. నా సామిరంగ పేరుతో విడుదలైన ఈ లిరికల్ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. ముగ్గురూ ఈ పాటలో కనిపించడం విశేషం.

Post Published By: narender Thiru
Updated : 31 December 2023, 7:51 PM IST

Published : 
  • 31 December 2023, 7:51 PM IST

Exit mobile version