Akhanda 2: పూనకాలు లోడింగ్.. అఖండ 2లో బాలయ్య ఊచకోత

బాలకృష్ణ రాబోయే సినిమాల్లో అఖండ 2 ఒకటి. బోయపాటి శ్రీను దర్శకుడు. అఖండ సూపర్ డూపర్ హిట్ కావడంతో అఖండ 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఇదే అంటు సోషల్ మీడియాలో ఒక వార్త హల్‌చల్ చేస్తుంది.

Post Published By: narender Thiru
Updated : 22 April 2024, 5:46 PM IST

Published : 
  • 22 April 2024, 5:46 PM IST

Exit mobile version