Nandamuri Balakrishna: భారీ యాక్షన్‌తో ఆ రోజే సెట్స్‌పైకి బాలయ్య కొత్త చిత్రం..

దర్శకుడు బాబీ.. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సారి ఈ యంగ్ డైరెక్టర్.. బాలయ్యతో కూడా ఒక పవర్‌ఫుల్ సినిమా తీసి హిట్ అందుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు.

Post Published By: narender Thiru
Updated : 4 November 2023, 7:50 PM IST

Published : 
  • 4 November 2023, 7:50 PM IST

Exit mobile version