Nani: రౌడీ స్టార్‌ని రీచ్ అయ్యేందుకు టైం తీసుకున్న నాని..!
పెళ్లి చూపులు హిట్ అవటంతో విజయ్‌కు హీరోగా పేరొచ్చింది. అర్జున్ రెడ్డితోనే తన స్టార్‌డమ్ పెరిగింది. సీన్ మారింది. అయితే ఈ విషయంలో మాస్ ఇమేజ్‌తోపాటు రెమ్యునరేషన్ విషయంలో విజయ్‌ని రీచ్ అయ్యేందుకు న్యాచరల్ స్టార్ నానికి నాలుగేళ్లు పట్టింది.