NANI: రూటే సెపరేటు.. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ నానినే
ఇప్పటికే తెలుగులో సినిమా సినిమాకి అభిమానులను పెంచుకుంటూ న్యాచురల్ స్టార్‌గా ఎదిగిన నాని.. ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ని పెంచుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని జోరు చూస్తుంటే త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గా అవతరించే అవకాశముంది.