Varalaxmi Sarathkumar: డ్రగ్స్‌ కేసులో నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. వాట్‌ ఈజ్ దిస్‌ వరం..!

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. వరలక్ష్మి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్ అయ్యాడు. కేరళలోని ఓ ప్రాంతంలో 3వందల కిలోల హెరాయిన్, ఒక ఏకే 47తో దొరికాడు ఆదిలింగం.

Post Published By: narender Thiru
Updated : 29 August 2023, 3:22 PM IST

Published : 
  • 29 August 2023, 3:22 PM IST

Exit mobile version