Niharika Konidela: వాట్‌ ద ఫిష్‌’.. మెగా డాటర్ సర్‌ప్రైజ్‌ అదిరిపోలా..!

డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన నిహారిక.. లేటెస్ట్‌గా మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమైంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న వాట్ ద ఫిష్ మూవీలో నటిస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన నిహారిక లుక్ మెగా ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ ప్రైజ్ ఇచ్చాయి.

Post Published By: narender Thiru
Updated : 19 December 2023, 5:19 PM IST

Published : 
  • 19 December 2023, 5:19 PM IST

Exit mobile version