Nijam With Smita: చిరంజీవి ముఖ్యఅతిథిగా తొలి ఏపిసోడ్ ఫిబ్రవరి 10న ప్రారంభం..!

ప్రముఖ గాయని స్మిత(Smita) అనగానే మనకు వెంటనే రీమిక్స్ సాంగ్స్, పాప్ సాంగ్స్ ను ఆల్బమ్స్ చేసే మహిళగా గుర్తిస్తాం. గతంలో పాడుతా తీయగా అనే షోద్వారా తన కెరీర్ ను ప్రారంభించారు. చాలా కష్టనష్టాల నడుమ తన ప్రతిభను ప్రపంచానికి చూపించగలిగారు. గతంలో ఇషా పౌండేషన్ సంబంధించి అనేక ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆల్బమ్స్ ని కూడా విడుదల చేశారు. కొంత కాలం సినిమాల్లో అనేక రకాలా పాటలను పాడి శ్రోతలను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం సోనీలివ్‌(Sony […]

Post Published By: Srikar Creator
Updated : 8 February 2023, 10:09 AM IST

Published : 
  • 8 February 2023, 10:09 AM IST

Exit mobile version