యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడ సినిమాపై కూడా ఫోకస్ చేసాడా…? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా ఎన్టీఆర్ కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళాడు.