ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్… గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది… కాదు కొత్త రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది… ట్రైలర్ విడుదలకు ముందు జనాల్లో ఉన్న క్రేజ్ ఉంది.