MASS దేవుడు.. దేవుళ్లనే కాపాడే దేవర..?
త్రివిక్రమ్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేయబోయే గాడ్ ఆఫ్ వార్ అప్ డేట్, బుల్లెట్ స్పీడ్ తో రెడి అయ్యిందా? ఈసారి ఎవరు ఆపినా, డ్రాగన్ మూవీ ప్రమోషన్ ని మరో సినిమా డైవర్ట్ చేసే చాన్స్ ఉందనే వాదన వచ్చినా… మాటలమాంత్రికుడు ఆగేలా లేడు