మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ చేస్తున్నమూవీ వార్ 2. ఆల్రెడీ షూటింగ్ పూర్తైంది. సింగిల్ సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్… కాని ఇప్పడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మాత్రం వార్ 2 అప్ డేట్ కాదు…