Balagam: బలగం వేణుకు మరో ఇంటర్నేషనల్ అవార్డ్.. హాలీవుడ్ డైరెక్టర్స్‌ను దాటి మరీ అవార్డ్ సొంతం
ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న బలగం సినిమా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంది. అది కూడా అనేక హాలీవుడ్ మూవీ డైరెక్టర్స్‌ను బీట్ చేసి మరీ ఈ చిత్రానికి అవార్డు దక్కడం విశేషం.