Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే..!

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్ మధ్య మంచి అఫెక్షన్‌ ఉంటుంది. వీళ్లిద్దరి అఫెక్షన్‌కు సపరేట్ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌ మీద కనిపిస్తే మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండగే.

Post Published By: Raju Cln
Updated : 22 February 2023, 2:58 PM IST

Published : 
  • 22 February 2023, 2:58 PM IST

Exit mobile version